సమాజంలో ఎన్నో సంఘటనలు... మనసులో ఎన్నో ఆలోచనలు.. చాలా సార్లు ఎవరితో మాట్లాడాలో తెలియదు, తెలిసినా ఎంత మాట్లాడాలో తెలియదు, తెలియదని తెలివిగా తప్పించుకోలేక సతమతమవుతూ..... నా ఈ "నాలో నేను - నాతో నేను"
Tuesday 28 July 2015
Wednesday 15 July 2015
పుష్కరాల పొర"పాట్లు" !!
పుష్కరాలకు వెళ్ళిన వాళ్లకు
పుణ్యం వస్తుందంటారు
బహుశా ఆ పుణ్యం స్వర్గంలో
దొరుకుతుందనేమోనని "గోదారమ్మ తల్లి "
వాళ్ళను స్వర్గానికి పంపి వుంటుంది.
"ఇది నన్ను చలింప చేసిందని,
అధికారుల నిర్వాహక లోపం అని,
రాజకీయ నాయకులుగా
రాజసంగా చెప్పలేను గాని "
సాటి మనిషిగా ఈ సంఘటన
నా మనసును బాధ పెట్టింది
ఒక భాద్యత గల పౌరిడిగా
ఈ దుర్ఘటనకు సాయం
ఎలా అందుతుందా అని
నన్ను ఆలోచనల్లోకి నెట్టింది
పుణ్యం వస్తుందంటారు
బహుశా ఆ పుణ్యం స్వర్గంలో
దొరుకుతుందనేమోనని "గోదారమ్మ తల్లి "
వాళ్ళను స్వర్గానికి పంపి వుంటుంది.
"ఇది నన్ను చలింప చేసిందని,
అధికారుల నిర్వాహక లోపం అని,
రాజకీయ నాయకులుగా
రాజసంగా చెప్పలేను గాని "
సాటి మనిషిగా ఈ సంఘటన
నా మనసును బాధ పెట్టింది
ఒక భాద్యత గల పౌరిడిగా
ఈ దుర్ఘటనకు సాయం
ఎలా అందుతుందా అని
నన్ను ఆలోచనల్లోకి నెట్టింది
Subscribe to:
Posts (Atom)