Wednesday 15 July 2015

పుష్కరాల పొర"పాట్లు" !!

పుష్కరాలకు వెళ్ళిన వాళ్లకు
పుణ్యం వస్తుందంటారు
బహుశా ఆ పుణ్యం స్వర్గంలో
దొరుకుతుందనేమోనని "గోదారమ్మ తల్లి "
వాళ్ళను స్వర్గానికి పంపి వుంటుంది.
"ఇది నన్ను చలింప చేసిందని,
అధికారుల నిర్వాహక లోపం అని,
రాజకీయ నాయకులుగా
రాజసంగా చెప్పలేను గాని "
సాటి మనిషిగా ఈ సంఘటన
నా మనసును బాధ పెట్టింది
ఒక భాద్యత గల పౌరిడిగా
ఈ దుర్ఘటనకు సాయం
ఎలా అందుతుందా అని
నన్ను ఆలోచనల్లోకి నెట్టింది


No comments:

Post a Comment

Don't You Think this Awesome Post should be shared ??
| పుష్కరాల పొర"పాట్లు" !! |