స్నేహానికే
అసూయ పుడుతుంది
నీ స్నేహం చుస్తే
శత్రువులే
మిత్రులవుదురు
నీతో స్నేహం చేస్తే
కొలీగ్స్
ఎంతో క్లోజ్ అవుతావు
నీతో కలిసి పనిచేస్తే
మిత్రులెవరు
మరచిపోలేరు
నిన్ను ఒక్కసారి పలకరిస్తే
రేపటి
నుండి నువ్వు మాతో లేకున్నా
ఇకపై
నిన్ను చూసే అవకాసం మాకు రాకున్నా
నువ్వు
ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనేదే
మా ఆశ ..! మా ఆకాంక్ష..!!
నీ మిత్రులు
మరియు
శ్రేయోభిలాషులు
No comments:
Post a Comment