Monday 7 April 2014

వివాహమహోత్సవం

నిత్యం ఆశల పల్లకిలో
ఆప్యాయతల  లోగిలిలో
అనుబంధాల కౌగిలిలో
కష్ట - సుఖాల సమూహం
ఈ వివాహం

జీవితమనే సముద్రంలో
ఊగిసలాడే సంసార నావలో
ఆప్యయతలే తెరచాపగా
ఆలంబలనలే ఆసరాగా
మీ ప్రయాణం సవ్యంగా
సాగాలని  ఆశిస్తూ

             **వివాహమహొత్సవ శుభాకాంక్షలు **

No comments:

Post a Comment

Don't You Think this Awesome Post should be shared ??
| వివాహమహోత్సవం |