Monday 7 April 2014

స్నేహం స్వభావం

మిత్రమా..!
ప్రతి క్షణం నువ్వు నాతో లేకున్నా
పెరిగిన మన పరిచయంతో       
పరిస్థితుల ప్రమేయంతో
పదునైన ప్రయత్నంతో 
నిరంతరం నిరీక్షిస్తూ
నిన్నే తలచుకుంటూ
నీ ఆలోచనలోనే వుంటూ
నీకై పరితపిస్తున్నా.

ఇదే మనిద్దరి  స్నేహా భావం
 మారదు ఎప్పటికి దీని ప్రభావం

 ఎందుకంటే ఇదంతా  స్నేహం  స్వభావం

                                          .......  నీ నేస్తం ! 


No comments:

Post a Comment

Don't You Think this Awesome Post should be shared ??
| స్నేహం స్వభావం |