Monday 7 April 2014

నాలో నేను

సమాజంలో ఎన్నో సంఘటనలు  మనసులో ఎన్నో భావనలు
వీటన్నిటిని ఎవరికీ చెప్పాలో తెలియదు
తెలిసినా  ఎంత చెప్పాలో తెలియదు
అలా అని తెలియదని చెప్పి  తెలివిగా తప్పించుకోలేక
సతమతమవుతూ ..

ఈ నాలో నేను - నాతో నేను

No comments:

Post a Comment

Don't You Think this Awesome Post should be shared ??
| నాలో నేను |